new virus cases in Delhi symptoms precautions to be taken
ఢిల్లీ ప్రజలను ఒక కొత్త రకమైన వైరస్ భయపెడుతోంది. ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఫలితంగా ప్రతిరోజూ వందలాది మంది రోగులు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యమే దీనికి కారణమని డాక్టర్లు చెబుతున్నారు.

#airpollution
#delhipollution
#newvirusindelhi
#covid
#lunginfection
#delhi

~PR.358~CA.240~ED.232~HT.286~